ఆ క్రమంలో పరందామయ్య (Parandamiah) యంగ్ బాయ్ కాస్ట్యూమ్ లో ఉంటాడు. ఈలోగా అక్కడకు అభి (Abhi) వచ్చి తన తల్లిని అపార్థం చేసుకుంటూ నానా రకాలుగా దెప్పి పొడుస్తూ ఉంటాడు. సరిగ్గా నేను ఎదిగే టైంలో నా కాళ్లు పట్టి కింద పడేసావు అని అంటాడు. మీ కోడలు నాకు శకుని లా అడ్డు పడింది అని అనసూయ దంపతులకు కోపంగా చెబుతాడు.