ఆమిర్ ఖాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్, ఎవరితో చేసుకున్నారో తెలుసా? వైరల్ అవుతున్న ఫోటోలు

Published : Mar 13, 2025, 10:05 PM ISTUpdated : Mar 13, 2025, 10:06 PM IST

60వ వసంతంలోకి అడుగు పెట్టాడు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్  ఆమిర్ ఖాన్. పుట్టిన రోజుని  చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతే కాదు వచ్చిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాడు. ఇంతకీ ఆమీర్ ఖాన్ ఎవరితో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా? 

PREV
15
ఆమిర్ ఖాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్,  ఎవరితో చేసుకున్నారో తెలుసా? వైరల్ అవుతున్న ఫోటోలు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 60వ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కు సబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Also Read: ముఫాసా ది లయన్ కింగ్, OTT రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

25

ఆమీర్ ఖాన్ తన పుట్టిన రోజు వేడుకలను మీడియా మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మీడియా వారి మధ్య కేక్ కట్ చేసిన స్టార్ హీరో..అందరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేశారు. 

Also Read:3 సినిమాలు, 3300 కోట్లు, బ్లాక్ బస్టర్ సినిమాల లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

35

6‌0 ఏళ్లు వచ్చినా ఆమిర్ ఖాన్ ఫిట్ నెన్ లో యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసుురుతున్నాడు. ఇప్పటికీ ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ హ్యాండ్సమ్ లుక్ ను మెయింటేన్ చేస్తున్నారు. 

Also Read:14 ఏళ్ళకే ఫస్ట్ కిస్, నాగచైతన్య ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు?

45

ఆమిర్ ఖాన్ చివరిసారిగా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించాడు. సినిమా 2022లో రిలీజ్ అయింది. ఆతరువాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు ఆమీర్ ఖాన్. 

Also Read:వింత వ్యాధి తో బాధపడుతున్న స్నేహ, ఆమె భర్త ప్రసన్న బయటపెట్టిన అసలు రహస్యం?

55

ఆమిర్ ఖాన్ త్వరలో సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈసినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. 

Also Read:రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్

Read more Photos on
click me!

Recommended Stories