6000 కోట్లు కొల్లగొట్టిన ముఫాసా ది లయన్ కింగ్, OTT రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

Mufasa The Lion King OTT Release Date: ముఫాసా ది లయన్ కింగ్ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతం సృష్టించిన  సినిమా. 2024 డిసెంబర్ 20న రిలీజైన ఈ హాలీవుడ్ మూవీ, ఓటీటీలో రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?   

Mufasa The Lion King OTT Release Date Streaming Details in telugu jms

Mufasa The Lion King OTT Release Date: గత ఏడాది క్రిస్మస్  కానుకగా రిలీజ్ అయ్యింది ముఫాసా: ది లయన్ కింగ్.  పండుగకి పిల్లలు, పెద్దలని ఆకట్టుకునే అద్భుతమైన సినిమాగా  ముఫాసా: ది లయన్ కింగ్ నిలిచింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల్లో కాస్ట్లీ మూవీ ఇది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. 

Also Read: 3 సినిమాలు, 3300 కోట్లు, బ్లాక్ బస్టర్ సినిమాల లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

200 మిలియన్ డాలర్లతో ముఫాసా

200 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో  తీసిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు బాగా ఆదరించారు. ది లయన్ కింగ్ సినిమాకి ముందు ఏం జరిగిందో చూపిస్తూ రెండో భాగం తీశారు. థియేటర్లలో రిలీజ్ అయ్యాక 2 నెలలకి ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

Also Read:రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్


హాట్ స్టార్ ఓటీటీలో ముఫాసా ది లయన్ కింగ్

జియో హాట్ స్టార్ ఓటీటీలో ముఫాసా ది లయన్ కింగ్ సినిమా మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈసినిమాను చూడొచ్చు. ఈ సినిమాని హాట్ స్టార్ ఓటీటీ భారీ రేటుకి కొన్నారని సమాచారం. 

Also Read:14 ఏళ్ళకే ఫస్ట్ కిస్, నాగచైతన్య ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు?

6093 కోట్ల కలెక్షన్లు

2024 డిసెంబర్ 20న రిలీజైన సినిమా ముఫాసా: ది లయన్ కింగ్. బాక్సాఫీస్ దగ్గర 700 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 6093 కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసింది.  పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్న ఈసినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీల్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదరుచూస్తున్నారు. 

Also Read:వింత వ్యాధి తో బాధపడుతున్న స్నేహ, ఆమె భర్త ప్రసన్న బయటపెట్టిన అసలు రహస్యం?

Latest Videos

click me!