ఇక తరువాయి భాగంలో ఖుషి (Khushi) బెలూన్స్ తో వచ్చి వాళ్ల డాడీ కి ఫాదర్స్ డే విషెస్ చెబుతుంది. అంతేకాకుండా ఐ లవ్ యు డాడీ అని అంటుంది. దాంతో యష్ కు తన కూతురు అని మరోసారి గుర్తు చేసినట్లు అవుతుంది. ఇక ఎంతో ఎమోషనల్ అవుతాడు. ఆ క్రమంలో వేద (Vedha) ఖుషి మీలో హీరో ని చూస్తుంది. కానీ రౌడీ అవ్వకండి అని అంటుంది.