ఈ ఫోటో షూట్ కోసం తానే సొంతంగా మేకప్ వేసుకున్నట్లు దిశా పటాని రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.