క్లీవేజ్ అందాలతో ఇలియానా రచ్చ.. ఫొటోస్ చూశారా

First Published Feb 19, 2020, 7:06 PM IST

నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది.

(Courtesy: Instagram)దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తన గ్లామర్ తో యువతని అభిమానులుగా మార్చుకుంది.
undefined
(Courtesy: Instagram)కొంత కాలం తర్వాత ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది.
undefined
(Courtesy: Instagram)కానీ అక్కడ ఇలియానాకు కాలం కలసి రాలేదు. మొదట్లో మంచి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం ఈ హీరోయిన్ ని పట్టించుకునే వారే లేరు.
undefined
(Courtesy: Instagram)చాలా కాలం గ్యాప్ తర్వాత ఇలియానా చివరగా తెలుగులో నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో సౌత్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు దారులు మూసుకుపోయినట్లు అయింది.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఇలియానా ఘాటైన ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ అవకాశాలు కోసం ప్రయత్నిస్తోంది.
undefined
(Courtesy: Instagram)తాజాగా ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram)ఇలియానా ఈ ఫొటోలో హాట్ నెస్ తో అదరగొడుతోంది.
undefined
(Courtesy: Instagram)ట్రెండీ అవుట్ ఫిట్ లో క్లీవేజ్ షోతో మతిపోగొడుతోంది.
undefined
(Courtesy: Instagram)తెలుగులో ఇలియానా.. మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో నటించింది.
undefined
(Courtesy: Instagram)ఇటీవల ఇలియానా తన లవ్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది.
undefined
(Courtesy: Instagram) ఇలియానా ఫోటో గ్యాలరీ
undefined
click me!