జులపాల జుట్టుతో టీమిండియాలోకి వచ్చిన ధోనీ, దీపికా పదుకొనే కోసమే ఆ స్టైయిల్‌ని తీసేశాడని కూడా టాక్ వినిపించింది. అయితే యువరాజ్ కూడా, దీపికాని ఇష్టపడుతున్నాడని తెలిసి, మాహీ తప్పుకున్నాడని అంటారు... ఇంతకుముందు కిమ్ శర్మ వంటి కొందరు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన యువీ... దీపికా పదుకొనేతో కూడా లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోయాడు.