దీంతో టీమిండియా ఫిజియో కమలేష్ జైన్ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అయితే రోహిత్ ఆడకున్నా సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లు దాటిగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు.