‘మాస్టర్’ని కలిసిన ‘తలైవా’... హీరో విజయ్‌ని కలిసిన మాహేంద్ర సింగ్ ధోనీ...

Published : Aug 12, 2021, 03:44 PM IST

తమిళులకు ఎవరు ఎక్కువగా నచ్చినా, వారిని ఓ పట్టాన వదలరు... హీరోలకు, హీరోయిన్లకు గుళ్లు కట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు తమిళ తంబీలు... క్రికెట్‌లో అక్కడ అలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన ధోనీకి, తమిళనాడులో, తమిళుల్లో బీభత్సమైన క్రేజ్ ఉంది...

PREV
18
‘మాస్టర్’ని కలిసిన ‘తలైవా’... హీరో విజయ్‌ని కలిసిన మాహేంద్ర సింగ్ ధోనీ...

జార్ఖండ్‌లో జన్మించిన మహేంద్ర సింగ్ ధోనీని కూడా తమిళుడిగానే అభిమానించి, ఆరాధిస్తారు అక్కడి జనాలు. అందుకే ధోనీని ‘తలైవా’, ‘తలా’ అంటూ... రైనాని ‘చిన్నతలా’ అంటూ ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు...

28

ప్రస్తుతం ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం చెన్నై సూపర్ కింగ్స్‌ ఏర్పాటు చేసిన క్యాంపులో పాల్గొంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నైకి వచ్చాడు...

38

ఓ యాడ్ షూట్ కోసం చెన్నైలోని గోకులం స్టూడియోస్‌కి వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ, ‘బీస్ట్’ షూటింగ్ లొకేషన్‌‌లో హీరో విజయ్‌ని కలిశాడు. ధోనీని సాదరంగా తన వానిటీ వ్యాన్‌లోకి ఆహ్వానించాడు విజయ్...

48

విజయ్‌, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి అభిమానులు, సిబ్బందితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు... ఈ ఫోటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ కావడంతో మాహీ, విజయ్ మ్యూచువల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు...

58

చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, హీరో విజయ్‌... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు... 
 
68

చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, హీరో విజయ్‌... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు... 
 
78

చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, హీరో విజయ్‌... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు... 
 
88

చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, హీరో విజయ్‌... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు... 
 
click me!

Recommended Stories