Virat Kohli RCB: విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు కాకపోతే ఏమవుతుందని ChatGPTని అడగ్గా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గానే కాదు ఆర్సీబీ జట్టుకోసం కూడా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. చాలా మ్యాచ్ లలో ఆర్సీబీకి ఒంటిచేత్తో విజయాలు అందించాడు.