2011 వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్‌తో పాటు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్.. జట్టులో అవకాశం కోసం ఎదురుచూసి రిటైర్మెంట్ ప్రకటించారు. హర్భజన్ సింగ్ కూడా త్వరలో ఈ లిస్టులో చేరే అవకాశం ఉంది.