ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు భారత జట్టును ప్రకటించిన వసీం జాఫర్... ఆ ఇద్దరికీ నో ఛాన్స్...

Published : Feb 02, 2021, 03:27 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియా... ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే మొదటి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ. తాజాగా మొదటి టెస్టులో పాల్గొనబోయే 11 మందితో కూడిన తుదిజట్టు ఇలా ఉంటుందని అంచనా వేస్తున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

PREV
112
ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు భారత జట్టును ప్రకటించిన వసీం జాఫర్... ఆ ఇద్దరికీ నో ఛాన్స్...

శుబ్‌మన్ గిల్: ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు... సిడ్నీ టెస్టు రోహిత్, గిల్ కలిసి మొదటి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే...

212

రోహిత్ శర్మ: ఆస్ట్రేలియా సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు రోహిత్. అయినా స్వదేశంలో అతనికి మంచి రికార్డు ఉంది... ఇంగ్లాండ్ సిరీస్‌లో రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ‘హిట్ మ్యాన్’ అభిమానులు...

312

వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా... టెస్టు జట్టుకి వెన్నెముకగా మారిన పూజారా, మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు... ఆసీస్ టూర్‌లో సెంచరీ చేయలేకపోయిన పూజారా నుంచి ఈసారి శతకం ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

412

టూ డౌన్‌లో విరాట్ కోహ్లీ... పెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. గత ఏడాది రెండు ఫార్మాట్లలోనూ సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ, పరుగుల దాహం తీర్చుకోవాలని ఆరాటపడుతున్నాడు.

512

అజింకా రహానే... యువకులతో కూడిన జట్టుతో ఆస్ట్రేలియాలో అదరగొట్టిన భారత వైస్ కెప్టెన్ అజింకా రహానే... ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు... మెల్‌బోర్న్ టెస్టులో రహానే సెంచరీ చేసి, భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లోనూ అలాంటి ఇన్నింగ్స్ అతని నుంచి ఆశిస్తున్నారు అభిమానులు...

612

రిషబ్ పంత్: ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కూడా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. పంత్‌ని పక్కనబెట్టి సాహాకి ఛాన్స్ అవకాశం అయితే లేదు...

712

అక్షర్ పటేల్: లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బాగా ఇబ్బందిపడతారు. కాబట్టి అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నాడు వసీం జాఫర్...

812

రవిచంద్రన్ అశ్విన్: ఆస్ట్రేలియా టూర్‌లో మూడు టెస్టుల్లో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తాడు...

912

కుల్దీప్ యాదవ్ లేదా శార్దూల్ ఠాకూర్: ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్‌కి తొలి టెస్టులో అవకాశం దక్కొచ్చని అభిప్రాయపడిన వసీం జాఫర్.. అతని స్థానంలో  కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాడు.

1012

ఇషాంత్ లేదా సిరాజ్: ఆస్ట్రేలియా టూర్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్‌కి మొదటి టెస్టులో ఛాన్స్ దక్కొచ్చని అభిప్రాయపడ్డాడు వసీం జాఫర్. అయితే అతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఛాన్స్ దక్కేందుకు అవకాశం ఉందని అన్నాడు.

1112

బుమ్రా: గాయంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టుకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా... పేస్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తాడు..

1212

అయితే వసీం జాఫర్ ప్రకటించిన జట్టులో భారత ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా, స్టార్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌కి ఛాన్స్ దక్కకపోవడం విశేషం.

click me!

Recommended Stories