నటరాజన్ బయోపిక్ కోసం కోలీవుడ్ ప్రయత్నం... నట్టూ ఏం చెప్పాడంటే...

Published : Feb 02, 2021, 01:45 PM IST

ఓ మారుమూల గ్రామం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి... భారత జట్టులో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు టి. నటరాజన్. నట్టూ జీవిత ప్రయాణం తెలిసినవారు ఎవ్వరైనా అతని సక్సెస్ నుంచి స్ఫూర్తి పొందాల్సిందే. క్రికెట్ ప్రపంచంలో క్రేజ్ తెచ్చుకున్న నట్టూ జీవితంపై బయోపిక్ తీయాలని చూస్తున్నారట కోలీవుడ్ వర్గాలు...

PREV
117
నటరాజన్ బయోపిక్ కోసం కోలీవుడ్ ప్రయత్నం... నట్టూ ఏం చెప్పాడంటే...

ధనుష్ హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’, ‘గురు’ సినిమాల డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ‘నటరాజన్’ అనే మూవీ తెరకెక్కుతున్నట్టు ఓ టీజర్, యూట్యూబ్‌లో ప్రత్యేక్షం అయ్యింది.

217

నటరాజన్ బయోపిక్ అంటూ దీని గురించి ప్రచారం కూడా జరుగుతోంది. అయితే హీరో ధనుష్‌కి గానీ, డైరెక్టర్‌కి గానీ ఈ మూవీ గురించి తెలీదు...

317

నటరాజన్ మీద ఉన్న అభిమానం, నట్టూకి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కొందరు క్రియేట్ చేసిన వీడియో ఇది... 

417

అయితే నిజంగానే నటరాజన్ బయోపిక్ తీయాలని కోలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయట... ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు నట్టూ...

517

నటరాజన్ ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో ఐదారుగురు నిర్మాతలు, నట్టూ జీవితంపై బయోపిక్ తీయాలనే ఉద్దేశంతో ఆయన ఇంటికి వెళ్లారట...

617

‘నా బయోపిక్ తీయాలని కొందరు నిర్మాతలు ఇంటికి వచ్చారట. అయితే ప్రస్తుతం నాకు ఆ ఆసక్తి లేదు. భారత జట్టు తరుపున మూడు ఫార్మాట్లలో రాణించాలనేదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం...

717

వచ్చే విజయ్ హాజారే ట్రోఫీలో తమిళనాడు తరుపున ఆడడానికి సిద్ధంగా ఉన్నాను... వర్క్ లోడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ టెస్టు, వన్డే, టీ20లు ఆడాలని అనుకుంటున్నా’ అని చెప్పాడు తింగరసు నటరాజన్...

817

తమిళనాడులోని సాలెం ఏరియాలోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ తండ్రి ఓ కూలీ, తల్లి ఓ చిన్న ఫస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంది...

917

ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్... ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడి, యార్కర్లతో అందరి దృష్టినీ ఆకర్షించాడు...

1017

2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆరంగ్రేటం చేసినా... గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు నటరాజన్... 2017 వేలంలో నట్టూని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్...

1117

2018 వేలంలో నటరాజన్‌ను రూ.40 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 

1217

2020 సీజన్‌ ఆరంభానికి ముందు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఇంప్రెస్ చేసిన నట్టూ, తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు...

1317

16 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన నటరాజన్... ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసి, క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ కూడా నట్టూని ప్రశంసించాడు.

1417

ఆస్ట్రేలియా టూర్‌లో మొదట టెస్టులకు నెట్‌ బౌలర్‌గా ఎంపికైన నటరాజన్... ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్థానంలో టీ20 జట్టులోకి వచ్చాడు...

1517

టీ20ల కంటే ముందే వన్డేల్లో, ఆ తర్వాత టీ20ల్లో, తర్వాత టెస్టుల్లో ఆరంగ్రేటం చేసి ఒకే సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు...

1617

బిడ్డ పుట్టిన ఐదు నెలల తర్వాత కళ్లారా చూసుకున్న నట్టూకి... స్వగ్రామంలో అద్భుతమైన స్వాగతం లభించింది... వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, ఊరేగింపుగా నటరాజన్‌కి ఇంటికి తీసుకెళ్లారు...

1717

మారుమూల గ్రామం నుంచి దేశం గర్వించేస్థాయికి ఎదిగిన నట్టూ జీవితంపై బయోపిక్ తీస్తే... బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అవుతుందని... మాస్ మూవీకి కావాల్సినన్ని ట్విస్టులు ఇందులో ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

click me!

Recommended Stories