మొదటి టీ20లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, రెండో టీ20లో 73 పరుగులు చేసి రాణించాడు. మూడో టీ20లో మిగిలిన బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయినా 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

‘మూడో టీ20లో టీమిండియా 140 పరుగులైనా చేయగలదా? అనిపించింది. కానీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కారణంగా 150+ స్కోరు చేయగలిగింది. రెండో టీ20లో ఆడిన ఇన్నింగ్స్ కంటే, మూడో టీ20లో కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతం...

వికెట్లు పడుతున్నప్పుడు స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ ఎలా ఆడాలో, ఓ మంచి భాగస్వామ్యం నిర్మించిన తర్వాత బౌలర్లపై ఎలా విరుచుకుపడాలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూసి యువఆటగాళ్లు నేర్చుకోవచ్చు...

మూడు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలతో కలిసి అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆ తర్వాత అద్భుతమైన షాట్లు ఆడాడు...

బౌలర్‌కి తగ్గట్టుగా క్రీజులో కదులుతూ అతను కొట్టిన షాట్స్... యువఆటగాళ్లకు పాఠం లాంటివే. అనవసర షాట్ల జోలికి పోకుండా ఏ బంతిని బౌండరీకి పంపించాలో తెలిసినట్టుగా ఆడాడు... విరాట్ బ్యాటింగ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్...

మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు... ‘ఫార్మాట్ ఏదైనా చివరిదాకా క్రీజులో ఉంటే, పరుగులు ఈజీగా వస్తాయి... ఈ విషయం విరాట్ కోహ్లీకి బాగా తెలుసు...

అవుట్ అవ్వకుండా ఆడడం చాలా ముఖ్యం. సచిన్ టెండూల్కర్, నాకు ఆ విషయం చాలాసార్లు చెప్పేవాడు. చివరివరకూ క్రీజులో ఉండి, జట్టును గెలిపిస్తే వస్తే, మజాయే వేరు...

యంగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నారు. కానీ ఓ మంచి ఇన్నింగ్స్ తర్వాత అనవసర షాట్లకు ప్రయత్నించి అవుట్ అవుతున్నారు. కాబట్టి చివరిదాకా ఎలా నిలబడి, ఇన్నింగ్స్ నిర్మించాలో కోహ్లీని చూసి నేర్చుకోండి’ అని చెప్పాడు సెహ్వాగ్..

వరుసగా రెండు టీ20ల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో 27 హాఫ్ సెంచరీలు బాది టాప్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే...

ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టెస్టు, వన్డే, టీ20ల్లో టాప్ 5లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే...