గోవాలో అతి కొద్ది మంది అతిథుల మధ్య సీక్రెట్‌గా గర్ల్‌ఫ్రెండ్ సంజన గణేశన్‌ను పెళ్లి చేసుకున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. ఎంత రహస్యంగా జరిగినా ఈ పెళ్లి వేడుకలోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన వారు ఎంతో సైలెంట్‌గా, ముఖంలో పెద్దగా హవభావాలు కనిపించనివ్వని బుమ్రాలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు.