32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాన్ కిషన్, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘విరాట్ కోహ్లీ ఆడుతుంటే టీవీలో చూసి ఎంజాయ్ చేసేవాడిని. ఫీల్డ్‌లో అతని యాటిట్యూడ్ పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది.

అతని ఎనర్జీ, గ్రౌండ్‌లో అతని అప్పీరియెన్స్ అద్భుతం. మనతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ, మనలోని ఒత్తిడిని మొత్తం తీసేస్తాడు...విరాట్ నుంచి ఎంతో నేర్చుకున్నాను.

మ్యాచ్‌కి ముందు నేను ఓపెనింగ్ చేయబోతున్నాడు రోహిత్ భాయ్ చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడినట్టే ఫ్రీగా ఆడమని సలహా ఇచ్చాడు. బ్లూ జెర్సీలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు చాలా ఒత్తిడికి ఫీలయ్యా. నేను చిన్ననాటి నుంచి కలలు కన్నది ఈ రోజు గురించే...

దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ జట్టుకి కెప్టెన్‌గా చేయడం నాకు ఎంతగానే సాయపడింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవసరానికి తగ్గట్టుగా ఆడడం నేర్చుకున్నా... మున్ముందు కూడా టీమిండియాకు ఇలాగే ఆడుతూ, మ్యాచ్‌లు ముగించాలని కోరుకుంటున్నా...

మొదటి మ్యాచ్ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏమీ మారలేదు. మొదటి గేమ్ బాగా ఆడలేదంతే, కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాం...

నేను ఫిఫ్టీ రన్స్ కొట్టానని కూడా నాకు తెలీదు. వరుసగా రెండు సిక్సర్లు బాదిన తర్వాత విరాట్ భాయ్ నా దగ్గరికి వచ్చి ‘ఓయ్ నా వైపులకు బ్యాట్ ఎత్తి చూపించు... అందరికీ బ్యాట్ చూపించు... ఇది నీ మొదటి మ్యాచ్’ అంటూ చెప్పాడు. అప్పుడే హాఫ్ సెంచరీ పూర్తి అయినట్టు తెలిసింది...

విరాట్ భాయ్ చెప్పడం వల్లే కెప్టెన్ ఇచ్చిన ఆర్డర్‌గా భావించి, బ్యాటు ఎత్తి అభివాదం చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్ కిషన్...