ఓపెనర్ ముస్తద్‌ను డకౌట్ చేసిన దిల్షాన్, కెప్టెన్ పీటర్సన్ 1, అఫ్జల్ 1, ఓవైస్ షా 6 వికెట్లు పడగొట్టాడు. టఫ్టన్ 18, ట్రెంలెట్ 22 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది ఇంగ్లాండ్ లెజెండ్స్.