సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలతో టాప్‌లో ఉండగా... విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసిన కోహ్లీ, 71వ శతకం కోసం వేచి చూస్తున్నాడు.