IPL 2021: టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ... చెన్నై తరుపున 200వ మ్యాచ్...

Published : Apr 16, 2021, 07:08 PM IST

టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ కింగ్స్... చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 200వ మ్యాచ్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ...

PREV
17
IPL 2021: టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ... చెన్నై తరుపున 200వ మ్యాచ్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, మొదటి మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం అందుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది...

27

రెండు జట్లు కూడా మొదటి మ్యాచుల్లో వికెట్ కీపర్ కెప్టెన్లతో తలబడగా... నేటి మ్యాచ్‌లో కూడా ఇద్దరు వికెట్ కీపర్ కెప్టెన్లే పోటీపడుతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన సీఎస్‌కే నుంచి మంచి కమ్‌బ్యాక్ విక్టరీ కోరుకుంటున్నారు అభిమానులు...

37

మహేంద్ర సింగ్ ధోనీ ఇది చెన్నైసూపర్ కింగ్స్‌ తరుపున 200వ మ్యాచ్. ఐపీఎల్‌లో 176 మ్యాచులు ఆడిన ధోనీ, ఛాంపియన్స్‌ లీగ్‌లో 24 మ్యాచులు ఆడాడు. కెప్టెన్‌గా సీఎస్‌కేకి 199వ మ్యాచ్...

47

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ నుంచి మెరుపు ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నారు మాహీ ఫ్యాన్స్. బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు వచ్చి, ధోనీ మెరుపులు మెరిపించాలని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...

57

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్నాయి ఇరు జట్లు...

67

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, సురేశ్ రైనా, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్

77

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుక్‌ ఖాన్, జే రిచర్డ్‌సన్, మురుగన్ అశ్విన్, రిలే మెడెరిత్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

click me!

Recommended Stories