ధోనీకి ‘లగాన్’ మూవీలోని ఆ పాటను అంకితం చేసిన ఏఆర్ రెహ్మాన్... రైనాకు కూడా...

Published : Apr 16, 2021, 06:36 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ ధోనీ. ఆస్కార్ అవార్డు విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కూడా ధోనీకి వీరాభిమాని...

PREV
17
ధోనీకి ‘లగాన్’ మూవీలోని ఆ పాటను అంకితం చేసిన ఏఆర్ రెహ్మాన్... రైనాకు కూడా...

ఐపీఎల్‌లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కి మద్ధతు చేస్తున్న అకాడమీ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్... ఆయనకి తాను మ్యూజిక్ అందించిన ‘లగాన్’ సినిమాలోని ‘ఛలే ఛలో’ పాటను అంకితం చేశారు...

27

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి, చెత్త ప్రదర్శన నమోదుచేసింది. మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడు.

37

అయితే మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించాడు... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడింది సీఎస్‌కే..

47

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత మళ్లీ 2021 సీజన్‌లోనే బ్యాటు పట్టిన మహేంద్ర సింగ్ ధోనీ, యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రెండో బంతికే డకౌట్ అయ్యాడు...

57

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును ఉత్సాహపరిచే ఉద్దేశంతో తాను సంగీతం అందించిన రెండు క్లాసిక్ సాంగ్స్‌ను మహేంద్ర సింగ్ ధోనీ, ‘చిన్నతలా’ సురేశ్ రైనాలకు అంకితం ఇచ్చాడు ఏఆర్ రెహ్మాన్...

67

‘రంగీలా’ సినిమాలోని ‘మంగ్తా హై క్యా’ పాటను సురేశ్ రైనాకి అంకితం ఇచ్చిన ఏఆర్ రెహ్మాన్... ధోనీకి ‘లగాన్’ చిత్రంలోని ‘ఛలే ఛలో’ పాటను డెడికేట్ చేశాడు...

77

‘సురేశ్ రైనాకి నేను, మాంగ్తా హై క్యా పాటను అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా... ఎందుకంటే నేను ఎప్పుడు బెంగళూరు వెళ్లినా, రంగీలా సినిమాలోని పాటలే ఎక్కువగా వినిపిస్తాయి....’ అంటూ చెప్పుకొచ్చాడు ఏఆర్ రెహ్మాన్...

click me!

Recommended Stories