ప్రతి ఒక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. ఈ విషయంలో సెలబ్రెటీలు కూడా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. మీరు క్రికెట్ లో ఎంతో ఇష్టపడే సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల గురించి మీకు చాలా విషయాలే తెలిసి ఉండొచ్చు. కానీ వారి అలవాట్ల గురించి మీకు తెలుసా.. అదే వారి హాబీస్ ఏంటో మీకు తెలుసా..? ఖాళీ సమయంలో అసలు వీళ్లు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..