ఏదో సరదాగా తాను పెట్టిన కామెంట్, ఈ రూమర్ పుట్టడానికి కారణమైందని గ్రహించిన రుతురాజ్ గైక్వాడ్... ‘కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు. అది కూడా క్లీన్‌బౌల్డ్. మరెవ్వరూ ఆ పని చేయలేరు. ఎవరికి ఏం అర్థం కావాలో, వారికి అర్థమైతే చాలు’ అంటూ నవ్వేస్తున్నట్టు స్టోరీ పెట్టాడు.