ధోనీ రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో ఒక్క టెస్టు గెలిస్తే చాలు...

Published : Jan 31, 2021, 02:24 PM IST

ఐసీసీ టోర్నీల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొడుతున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ... గత పర్యటనలో ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను చిత్తు చేసి టెస్టు సిరీస్ గెలిచిన విరాట్ కోహ్లీ, ఈ పర్యటనలో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు...

PREV
111
ధోనీ రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో ఒక్క టెస్టు గెలిస్తే చాలు...

స్వదేశంలో అత్యధిక టెస్టులు గెలిచిన కెప్టెన్‌గా నిలిచేందుకు ఇంకా ఒకే టెస్టు దూరంలో ఉన్నాడు ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ...

211

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో స్వదేశంలో 21 టెస్టు విజయాలు అందుకోగా... విరాట్ కోహ్లీ 20 మ్యాచుల్లో విజయాలను అందించాడు...

311

ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగు టెస్టుల్లో రెండు టెస్టులు గెలిస్తే... స్వదేశంలో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా నిలుస్తాడు విరాట్...

411

ఓవరాల్‌గా చూస్తే ధోనీ కంటే ఎక్కువ విజయాలను సాధించింది విరాట్ సేన... టెస్టు కెప్టెన్‌గా ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలను మాత్రమే అందుకున్నాడు...

511

అయితే 2014లో టెస్టు కెప్టెన్సీ తీసుకున్న విరాట్ కోహ్లీ... ఇప్పటిదాకా 56 మ్యాచుల్లో 33 విజయాలు అందించాడు. ఇందులో స్వదేశం 20 విజయాలు దక్కగా, విదేశాల్లో 13 మ్యాచులు గెలిచింది టీమిండియా...

611

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ...

711

టెస్టుల్లో కెప్టెన్‌గా 5,220 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో 14 పరుగులు చూస్తూ విండీస్ మాజీ ప్లేయర్ క్లైవ్ లాయిడ్‌ను అధిగమించి నాలుగో స్థానానికి ఎగబాకుతాడు...

811

కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారతసారథి విరాట్ కోహ్లీయే. కోహ్లీ కంటే ముందు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (8659), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ (6623), రికీ పాంటింగ్ (6542) పరుగులతో టాప్ 3లో ఉన్నారు. 

911

కరోనా బ్రేక్ తర్వాత స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్... సెంచరీల మోత మోగించారు. విరాట్ కోహ్లీ మాత్రం ఒకే టెస్టు ఆడి, సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...

1011

అందుకే ఫ్యాబులస్ 4లో టాప్ ప్లేయర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు. 

1111

గత ఏడాది వన్డేల్లో, టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది మొదటి సిరీస్ నుంచి శతకాల మోత మోగించాలని విరాట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...

click me!

Recommended Stories