ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ 2021... ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...

Published : Jan 31, 2021, 12:13 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ స్వదేశంలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా యూఏఈని బ్యాకప్ హోస్ట్‌గా ఎంచుకున్న బీసీసీఐ, ఆ అవసరం లేదని స్వదేశంలోనే 14వ సీజన్ ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏటా మార్చి చివరన, ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభయ్యే ఐపీఎల్, ఈసారి కాస్త లేటుగా ప్రారంభం కానుంది...

PREV
111
ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ 2021... ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14ను ఏప్రిల్ 11 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది... 

211

11 సాధ్యం కాకపోతే ఏప్రిల్ 14న సీజన్ మొదలుకానుంది.  ఈ రెండింట్లో ఏ రోజు ప్రారంభించాలనే విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది... 

311

ఐపీఎల్ 2021 ఫైనల్ తేదీ జూన్ 5 లేదా జూన్ 6న ఉండవచ్చని సమాచారం... 

411

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురి కావడంతో ఐపీఎల్ షెడ్యూల్‌పై నిర్వహించాల్సిన సమావేశం ఆలస్యమైంది...

511

తాజాగా సౌరవ్ గంగూలీ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశార్జి కూడా అయ్యారు... దీంతో త్వరలో ఈ విషయంపై సమావేశం కానుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్..

611

ఐపీఎల్ 2021 సీజన్‌కు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ముంబైతో సహా కొన్ని పరిమిత నగరాల్లోనే ఐపీఎల్ 2021 సీజన్ పోటీలు జరగనున్నాయి...

711

వాంఖడే స్టేడియం, బ్రాబ్రోన్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం, నేవీ ముంబైలోని రిలయెన్స్ క్రికెట్ స్టేడియం, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియాల్లో క్రికెట్ మ్యాచులు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది ఐపీఎల్ యాజమాన్యం...

811

మొదట దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో మ్యాచులు నిర్వహించాలని భావించినా... వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆంక్షల దృష్ట్యా అనుమతులు రావడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

911

ఐపీఎల్ 2021 మినీ వేలాన్ని చెన్నైలో ఫిబ్రవరి 18న నిర్వహించబోతున్న విషయం తెలిసిందే... ఈ లోపు ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది బీసీసీఐ...

1011

ఐపీఎల్ ముగిసిన తర్వాత విజయ్ హాజరే ట్రోఫీని కూడా నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ...

1111

అయితే ఎంతో చరిత్ర ఉన్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి మాత్రం ఈ ఏడాది బ్రేక్ పడింది. 87 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది రంజీ సీజన్ నిర్వహించడం లేదు...

click me!

Recommended Stories