నీ పక్కనుంటే ఇంట్లో ఉన్నట్టే... అనుష్క శర్మతో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ...
First Published | Nov 29, 2021, 1:51 PM ISTటీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్‌కి బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. ముంబై టెస్టు కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే, భార్య అనుష్కతో కలిసి ఏకాంతంగా విహరిస్తున్నాడు...