రోహిత్ శర్మ భార్య రితికాతో డేటింగ్ చేసిన విరాట్ కోహ్లీ... ఎప్పుడంటే...!
First Published | Oct 31, 2020, 9:53 PM ISTIPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటిదాకా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ చేరేందుకు మరో మ్యాచ్ గెలిస్తే చాలు. అయితే ఐపీఎల్ తర్వాత ఆసీస్ టూర్‌కి రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం వివాదాస్పదమైంది. విరాట్, రోహిత్ మధ్య మనస్పర్థలే ఇందుకు కారణమని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంచితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భార్య రితికా శర్మతో డేటింగ్ చేశాడనే విషయం తెలుసా?