25 ఏళ్ల హర్‌ప్రీత్ బ్రార్, క్లబ్ మ్యాచుల్లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. 2019లో పంజాబ్ కింగ్స్, హర్‌ప్రీత్ బ్రార్‌ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. 2019లో రెండు మ్యాచులు ఆడిన హర్‌ప్రీత్ బ్రార్, 2020లో ఒకే మ్యాచ్ ఆడాడు.