ఆ ఇద్దరినీ ఆడించడం వెనక కోహ్లీ మాస్టర్ ప్లాన్... ముంబై ఇండియన్స్‌కి షాకిచ్చిన విరాట్...

Published : Mar 15, 2021, 12:56 PM IST

భారత సారథి, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి అయిన విరాట్ కోహ్లీ మాస్టర్ స్ట్రాటెజీ, ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్ అయిన ముంబై ఇండియన్స్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

PREV
18
ఆ ఇద్దరినీ ఆడించడం వెనక  కోహ్లీ మాస్టర్ ప్లాన్... ముంబై ఇండియన్స్‌కి షాకిచ్చిన విరాట్...

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా ఏకంగా ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే.

28

ముంబై ఇండియన్స్ తరుపున అద్భుతంగా రాణిస్తున్న ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్ ద్వారా టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఐపీఎల్ మహా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌కి షాక్ తగిలింది.

38

వచ్చే ఏడాది ఐపీఎల్‌ 15వ సీజన్‌లో కొత్తగా రెండు అదనపు జట్లను లీగ్‌లో చేర్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత కొత్త జట్ల గురించి బిడ్స్‌ను ఆహ్వానించనుంది భారత క్రికెట్ బోర్డు...

48

అదనంగా కొత్త జట్లు చేరుతుండడంతో వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏ జట్టూ కూడా 3 భారత ప్లేయర్లను, ఇద్దరు విదేశీ ప్లేయర్లను మినహా మిగిలిన ప్లేయర్లు అందరికీ వేలానికి వదిలేయాల్సి ఉంటుంది...

58

దేశం తరుపున ఆడని అన్‌క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో మాత్రం ఫ్రాంఛైజీ ఇష్టం. టీమిండియా తరుపున ఆడని ప్లేయర్లు ఎంత మందినైనా అట్టిపెట్టుకునే అవకాశం ఫ్రాంఛైజీలకు ఉంటుంది...

68

రెండో టీ20 ముందు వరకూ ముగ్గురు దేశీయ ప్లేయర్ల కోటాలో రోహిత్ శర్మ, బుమ్రా, హార్ధిక్ పాండ్యాలతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను అన్‌క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో అట్టిపెట్టుకోవచ్చని భావించింది ముంబై ఇండియన్స్...

78

ఒకేసారి ఇద్దరు ముంబై ప్లేయర్లు, టీమిండియా తరుపున ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకి ఆ అవకాశం ఉండదు. రోహిత్, బుమ్రా, హార్ధిక్ పాండ్యాలను వేలానికి వదలలేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్... ఐపీఎల్ మెగా వేలం 2022లో పాల్గొనబోతున్నారు...

88

ఇద్దరు విదేశీ ప్లేయర్ల కోటాలో కీరన్ పోలార్డ్ ఉండడం తప్పనిసరి. మరో విదేశీ ప్లేయర్‌గా డి కాక్‌, ట్రెంట్ బౌల్ట్ లేదా మరేవరైనా స్టార్‌ను అట్టిపెట్టుకుంటారనేది ఈ ఏడాది ఐపీఎల్ ప్రదర్శన తర్వాత నిర్ణయించుకుంటుంది ముంబై ఇండియన్స్...

click me!

Recommended Stories