అందులో విరాట్ కోహ్లీయే బెస్ట్... వేరే ప్లేయర్లతో అతనికి పోటీయే లేదు... శ్రీలంక పేసర్ ఉదాన...

Published : Jan 17, 2021, 07:14 AM IST

విరాట్ కోహ్లీ... ఈ తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్. అందులో ఎలాంటి డౌటూ లేదు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్‌లతో, వన్డేల్లో రోహిత్ శర్మతో, టీ20ల్లో మిగిలిన యంగ్ క్రికెటర్లతో పరుగులు చేయడంలో పోటీ పడుతున్నాడు విరాట్. అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న నేటి తరం మేటి బ్యాట్స్‌మెన్ మాత్రం కోహ్లీయే. తాజాగా శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన కూడా కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు.

PREV
111
అందులో విరాట్ కోహ్లీయే బెస్ట్... వేరే ప్లేయర్లతో అతనికి పోటీయే లేదు... శ్రీలంక పేసర్ ఉదాన...

ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోయిన శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన... ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడబోతున్నాడు...

211

అబుదాబిలో జనవరి 28 నుంచి మొదలయ్యే ఈ 10 ఓవర్ల మ్యాచ్‌ల టోర్నీ... ఫిబ్రవరి 6న ముగుస్తుంది... ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు ఉదాన...

311

‘టెస్టు క్రికెట్ గురించి నాకు తెలీదు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం విరాట్ కోహ్లీయే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్...

411

విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను నేను ఇంతవరకూ చూడలేదు... అతని మాస్టర్ క్లాస్...

511

నా ఉద్దేశంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ బెస్ట్ బౌలర్... 

611

బెస్ట్ ఆల్‌రౌండర్ అంటే రవీంద్ర జడేజా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఉదాన...

711

అబుదాబి టీ10 టోర్నీలో బంగ్లా టైగర్స్ జట్టుకు ఆడబోతున్నాడు ఇసురు ఉదాన... 

811

‘టీ10 టోర్నీ అంటే ఎప్పుడూ బౌలర్లకు కష్టంగానే ఉంటుంది... ఇది పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించే లీగ్...
అయితే ఇది చాలా సరదాగా సాగుతుంది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌తో ఆడడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నా...

911

గేల్‌ను అవుట్ చేయాలంటే అంత ఈజీ కాదు. అందులోనూ టీ10 లాంటి లీగ్‌లో మరీ కష్టం. అయితే నా ప్లాన్స్ నాకు ఉన్నాయి..

1011

వెస్టిండీస్‌ ప్లేయర్ ఆండ్రీ ఫ్లెచర్‌తో కలిసి ఆడడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను...’ అంటూ చెప్పుకొచ్చాడు ఉదాన.
శ్రీలంక తరుపున 18 వన్డేలు, 30 టీ20 మ్యాచులు ఆడిన ఉదాన మొత్తంగా 40 వికెట్లు పడగొట్టాడు..

1111

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేట్‌గా, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేట్‌గా అవార్డులను కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ, వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

click me!

Recommended Stories