ఆమెను చూడగానే, భయంతో అక్కడి నుంచి పారిపోయా... విరాట్ కోహ్లీ ఫన్నీ డేటింగ్ స్టోరీ...

Published : May 22, 2021, 11:56 AM ISTUpdated : May 22, 2021, 07:03 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లోనే కాకుండా కోహ్లీకి ప్రపంచమంతటా ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, చాలామంది బాలీవుడ్ భామలతో డేటింగ్ చేశాడు.

PREV
18
ఆమెను చూడగానే, భయంతో అక్కడి నుంచి పారిపోయా... విరాట్ కోహ్లీ ఫన్నీ డేటింగ్ స్టోరీ...

2008 అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన విరాట్ కోహ్లీ... అదే ఏడాది ఐపీఎల్‌లోకి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. తన అగ్రెసివ్ నేచర్, క్లాస్ అండ్ స్టడీ బ్యాటింగ్‌తో విశేషమైన ఆదరణ దక్కించుకున్నాడు...

28

ఈ సమయంలో మనోడికి అమ్మాయిల్లో కూడా బీభత్సమైన క్రేజ్ వచ్చింది. టీనేజ్‌లో డేటింగ్‌కి వెళ్లిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ...

38

ఎమ్‌ టీ యాంకర్ వీజే అనూష దండకర్ చేసిన ఈ ఫన్నీ పాత ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ చెప్పిన రాపిడ్ ఫైర్ ఆన్సర్‌‌కి ఇప్పటికీ మంచి వ్యూస్ వస్తునే ఉన్నాయి...

48

విరాట్ కోహ్లీ చేసిన అతిచిన్న డేటింగ్ గురించి చెప్పాల్సిందిగా ప్రశ్నించింది యాంకర్. దానికి కోహ్లీ ఏ మాత్రం తడుముకోకుండా ఐదే ఐదు నిమిషాలని చెప్పేశాడు...

58

‘అవును... నేను ఓ బ్లైండ్ డేట్‌కి వెళ్లి, అమ్మాయిని చూడగానే అక్కడి నుంచి పారిపోయాను. ఎందుకంటే ఆ అమ్మాయి అస్సలు బాగోలేదు. సారీ... కానీ తను నాకు ఏ మాత్రం నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

68

2009లో చేసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత విరాట్ కోహ్లీ కొందరు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించినట్టు వార్తలు వచ్చాయి. 

78

బాలీవుడ్, సౌత్ హీరోయిన్ తమన్నా భాటియాతో పాటు బ్రెజిల్ మోడల్ ఇజాబెల్లీ లీట్, ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజనా గర్లానీ, పవన్ కళ్యాణ్ ‘పంజా’ ఫేమ్ సారా జైన్ వంటి హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

88

బాలీవుడ్, సౌత్ హీరోయిన్ జెనిలీయా అంతే తనకెంతో ఇష్టమని, ఆమె క్యూట్‌నెస్‌కి పడిపోయానని చెప్పిన విరాట్ కోహ్లీ... బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories