అయితే తొలి టెస్టులో బుమ్రాని ఆడించాం. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ మాత్రమే తీశాడు. అయితే అతని బౌలింగ్ చూసి, టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అవుతాడని ముందుగానే ఊహించా... ’ అంటూ క్రిక్‌భజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్..