ఇక మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో కట్టిన రుస్తోమ్జీ అపార్ట్మెంట్లలో 2, 3, 4, 5 బీహెచ్కే లతో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆవాసాలున్నాయి. ముంబైలో రియల్ ఎస్టేట్ జోరందుకుందని, ఆ ఫలితంగానే పెద్ద పెద్ద అపార్మెంట్లకు మంచి ధర పలుకుతుందని జాప్కీ.కామ్ కో ఫౌండర్ సందీప్ రెడ్డి తెలిపాడు.