WTC: విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే

Published : Jun 10, 2025, 03:36 PM IST

Top 5 Wicket Takers in World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుండి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే, డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్లు ఎవరో ఇప్పుు తెలుసుకుందాం.

PREV
17
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025

జూన్ 11 నుండి 15 వరకు లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 (WTC 2023-25 ఫైనల్) జరుగుతుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి.

27
WTC లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5 బౌలర్లను గమనస్తే..

37
1. జస్ప్రీత్ బుమ్రా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో జస్ప్రీత్ బుమ్రా 15 మ్యాచ్‌లలో 77 వికెట్లు తీశాడు.

47
2. ప్యాాాాట్ కమిన్స్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో ఆస్ట్రేేేలియాాా జట్టుు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 17 మ్యాచ్‌లలో 73 వికెట్లు తీశాడు, 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.

57
3. మిచెల్ స్టార్క్

మిచెల్ స్టార్క్ 18 మ్యాచ్‌లలో 72 వికెట్లు తీశాడు, 2 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

67
4. నాథన్ లియాన్

నాథన్ లియాన్ 16 మ్యాచ్‌లలో 66 వికెట్లు, ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

77
5. రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ 14 మ్యాచ్‌లలో 63 వికెట్లు, 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories