విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత్‌ను ఆదుకున్నారు. 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి రావాల్సింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, యువీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు...