డేవిడ్ వార్నర్‌కీ, టీమ్ మేనేజ్‌మెంట్‌కీ విభేదాలు రావడంతో అతన్ని కెప్టెన్సీ తొలగించి, తుదిజట్టులో కూడా చోటు కల్పించకుండా అవమానించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఆరు సీజన్లుగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒంటిచేత్తో ప్లేఆఫ్స్‌కి చేరుస్తూ వచ్చిన వార్నర్‌ని అవమానించిన సన్‌రైజర్స్, ఏ వేలంలో సరైన ప్లేయర్లను కొనుగోలు చేసింది లేదు...

ఐపీఎల్ 2021 మినీ వేలంలో అయితే స్నాక్స్ తినడానికి, కాఫీ తాగడానికి వచ్చినట్టు కాలక్షేపం చేస్తూ గడిపేసిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్, ఏ జట్టూ తీసుకోవడానికి ఇష్టపడని కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది...

ఐపీఎల్ 2022 మెగా వేలం గురించి కూడా ఇలాంటి ప్లానింగ్‌తోనే బరిలో దిగుతోందట సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటికే డేవిడ్ వార్నర్‌తో గొడవ కావడంతో అతన్ని మెగా వేలానికి విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తోంది...

ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియంసన్, స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌లను అట్టిపెట్టుకోవాలని చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మనీశ్ పాండే, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్‌లలో ఇద్దర్ని అట్టిపెట్టుకోవాలని ఫిక్స్ అయ్యిందట...

మనీశ్ పాండే, ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీ రోల్ పోషించిన మ్యాచులు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అయినా అతని కోసం రూ.11 కోట్లు చెల్లిస్తున్న ఆరెంజ్ ఆర్మీ, మరో మూడేళ్లు పాండేను మోయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం...

విజయ్ శంకర్ అయితే జట్టును గెలిపించిన సందర్భాల కంటే, గెలిచే జట్టును తన ఆటతీరుతో ఓడించిన సందర్భాలు చాలా ఎక్కువ. అలాంటి విజయ్ శంకర్‌ను అట్టిపెట్టుకోవాలనుకోవడం అంటే మూర్ఖత్వమే...

భువనేశ్వర్ కుమార్ రూపంలో ఓ స్టార్ బౌలర్, సన్‌రైజర్స్ జట్టులో ఉన్నాడు. రెండు వరుస సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన బౌలర్‌గానూ నిలిచాడు భువీ...

అయితే కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న భువనేశ్వర్ కుమార్ కంటే ఏ మాత్రం రాణించని విజయ్ శంకర్‌ను అట్టిపెట్టుకునేందుకే ఆరెంజ్ ఆర్మీ ప్రయత్నిస్తోందని టాక్ వినబడుతోంది...

ఇప్పటికే డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి సరిదిద్దుకోలేని తప్పు చేసిన సన్‌రైజర్స్, భువనేశ్వర్ కుమార్‌ని కాదని విజయ్ శంకర్, మనీశ్ పాండేలను అట్టిపెట్టుకుంటే అది క్షమించరాని నేరంగా మారుతుందని అంటున్నారు అభిమానులు...

ఇప్పటికే కుర్రాళ్ల కోసం శిఖర్ ధావన్ లాంటి సీనియర్ బ్యాట్స్‌మెన్‌ను వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, అందుకు భారీ మూల్యం చెల్లించుకుందని... ‘గబ్బర్’ గత రెండు సీజన్లుగా ఎలా రాణిస్తున్నాడో చూస్తున్నారుగా అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...