‘జూలై 7 మహేంద్ర సింగ్ ధోనీ, జూలై 8 సౌరవ్ గంగూలీ, జూలై 10 సునీల్ గవాస్కర్... మధ్యలో 9 మిస్సింగ్. ఎక్కడో, ఓ భవిష్యత్ భారత సారథి, ఐకాన్ పుట్టబోతున్నాడు. లేదా పుట్టి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు’ అంటూ సెహ్వాగ్ తమ చమత్కారం జోడించి ట్వీట్ చేశాడు...