దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇలా ఉంది. డిసెంబర్ 26-30 మధ్య తొలి టెస్టు - సెంచూరియన్ లో జరుగనుండగా.. జనవరి 03-07 మధ్య రెండో టెస్టు - జోహన్నస్బర్గ్ లో నిర్వహించనున్నారు. ఇక సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు జనవరి 11-15 మధ్య కేప్ టౌన్ లో జరుగనుంది.