వచ్చే సీజన్‌కి షెడ్యూల్ కూడా ఫిక్స్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీ 2021-23 టోర్నీలో...

Published : Jun 25, 2021, 01:47 PM IST

ఐసీసీ నిర్వహించిన మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ టోర్నీలో ఫైనల్ చేరిన టీమిండియా, ఆగస్టు నుంచి 2021-23 సీజన్‌లో పాల్గొననుంది. వచ్చే రెండేళ్లలో మూడు స్వదేశీ, మూడు ఫారిన్ సిరీస్‌లను ఆడనుంది భారత జట్టు...

PREV
112
వచ్చే సీజన్‌కి షెడ్యూల్ కూడా ఫిక్స్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీ 2021-23 టోర్నీలో...

ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, 2021-23 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో టీమిండియా మొట్టమొదటి సిరీస్...

212

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడే టీమిండియా, ఆ తర్వాత అక్కడి నుంచి ఐపీఎల్ 2021 సీజన్ కోసం యూఏఈ చేరుకుంటుంది...

312

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచులను పూర్తిచేసుకున్న తర్వాత, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొంటుంది టీమిండియా... టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఇండియాలో జరుగుతుందా? లేక యూఏఈలో జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది...

412

టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఇండియాకి తిరిగి వస్తుంది భారత జట్టు. స్వదేశంలో నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతుంది టీమిండియా...

512

ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లే టీమిండియా, జనవరి 2022లో సఫారీలతో మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఇది టీమిండియాకి రెండో విదేశీ సిరీస్...

612

ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో కలిసి మూడు టెస్టుల సిరీస్, ఆస్ట్రేలియాతో కలిసి నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత జరిగే ఈ టెస్టు సిరీస్‌ల షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

712

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది భారత జట్టు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 టోర్నీలో టీమిండియాకి ఇదే ఆఖరి సిరీస్...

812

గత సీజన్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లను విదేశాల్లో ఆడిన టీమిండియా, ఈసారి ఆ జట్లను స్వదేశంలో ఎదుర్కోనుంది. 

912

అలాగే గత సీజన్‌లో స్వదేశంలో ఆడిన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లను ఈసారి విదేశాల్లో ఎదుర్కోనుంది టీమిండియా... 

1012

గత టోర్నీలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా, ఈ సారి ఆ స్థానంలో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది....

1112

పాకిస్తాన్‌తో వచ్చే సీజన్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో స్వదేశంలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో విదేశాల్లో సిరీస్‌లు ఆడనుంది...

1212

అలాగే శ్రీలంక డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో స్వదేశంలో... బంగ్లాదేశ్, ఇండియా, న్యూజిలాండ్‌లతో విదేశాల్లో సిరీస్‌లు ఆడనుంది.

click me!

Recommended Stories