276 పరుగుల టార్గెట్‌తో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు, మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీషా, హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.