వాళ్లు సరే, వీళ్ల ఆట మారేదెప్పుడు... టీ20 ఫార్మాట్‌లోనూ టీమిండియాకు తప్పని ఓటమి...

Published : Mar 21, 2021, 03:50 PM IST

భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్, టెస్టు సిరీస్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, టీ20 సిరీస్ గెలిచి, ఇప్పుడు వన్డే సిరీస్‌కి దూరమవుతోంది. అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత మళ్లీ క్రికెట్ మొదలెట్టిన మహిళల జట్టు మాత్రం విజయాల బాట పట్టలేకపోతోంది...

PREV
16
వాళ్లు సరే, వీళ్ల ఆట మారేదెప్పుడు... టీ20 ఫార్మాట్‌లోనూ టీమిండియాకు తప్పని ఓటమి...

సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన టీమిండియా, టీ20 సిరీస్‌ను కూడా పరాజయంతోనే ప్రారంభించింది. మొదటి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌతాఫ్రికా మహిళా జట్టు. 

26

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. గాయంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆడకపోవడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది వైస్ కెప్టెన్ స్మృతి మంధాన..

36

స్మృతి మంధాన 11 పరుగులు చేయగా యంగ్ ఓపెనర్ సఫాలీ శర్మ 23 పరుగులు చేసింది. హెర్లీన్ డియోల్ 47 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేయగా జెమీమా రోడ్రిగ్స్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసింది. 

46

131 పరుగుల టార్గెట్‌ను 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది సఫారీ జట్టు. ఓపెనర్ లిజెల్లీ లీ 8 పరుగులకే అవుట్ అయినా సునీ లూస్ 49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు, అన్నీ బాస్చ్ 48 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 66 పరుగులు చేస సౌతాఫ్రికాకి విజయాన్ని అందించారు.

56

నిన్న మొదటి టీ20 ఆడిన భారత మహిళల జట్టు, ఎలాంటి గ్యాప్ లేకుండా నేడు రెండో టీ20 ఆడనుంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ నిలవాలంటే నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలవడం తప్పనిసరి...

66

నిన్న ఒకే సమయంలో పురుషుల, మహిళల టీ20 మ్యాచులు జరగగా... మెన్స్ మ్యాచ్‌కి రికార్డు లెవెల్లో వ్యూస్ రాగా, మహిళల మ్యాచ్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు...

click me!

Recommended Stories