ఫైనల్‌లో టీమిండియా ఓటమి చేజేతులా చేసుకున్నదే... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన అలెస్టర్ కుక్ కామెంట్...

Published : Jul 02, 2021, 11:55 AM IST

వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిని భారత జట్టు అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇంకా నమ్మలేకపోతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్, ఈ మ్యాచ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...

PREV
17
ఫైనల్‌లో టీమిండియా ఓటమి చేజేతులా చేసుకున్నదే... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన అలెస్టర్ కుక్ కామెంట్...

‘టీమిండియా ఓటమికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఓ కారణం. ఎందుకంటే ఫైనల్‌లో న్యూజిలాండ్ గెలుస్తుందని అందరూ ముందుగానే ఊహించారు. ఇంగ్లాండ్ పిచ్, వాతావరణ పరిస్థితులు అన్నీ వారికి అనుకూలంగా కలిసి వచ్చాయి...

27

ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టు మ్యాచులు, న్యూజిలాండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా వారికి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్‌ని అందించాయి...

37

మరోవైపు టీమిండియాకి సరైన ప్రాక్టీస్ లేదు. వాళ్లు టెస్టు మ్యాచ్ ఆడి మూడు నెలలు అవుతోంది. ఈ టైమ్ గ్యాప్‌ను ఇంట్రా స్వార్డ్ మ్యాచ్‌తో పూరించాలని భావించడం మంచిదే, కానీ అది సెంట్ పర్సెంట్ రిజల్ట్ చూపించదు...

47

ఇంట్రా స్వార్డ్ మ్యాచుల్లో మొదటి గంట కాస్త పోటీ ఉన్నా, ఆ తర్వాత మనవాళ్లే కావడంతో ఆ ఆసక్తి కాస్తా తగ్గుతూ పోతూ ఉంటుంది. అయితే భారత జట్టు ఓటమికి వారి స్వీయ తప్పిదాలు కూడా ఓ కారణం...

57

తొలి రోజు వర్షం కారణంగా పూర్తిగా రద్దయిన తర్వాత వాళ్లు ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలని నిర్ణయించుకోవడం నాకు షాకింగ్‌గా అనిపించింది. జడేజా, అశ్విన్‌ పర్ఫామెన్స్‌లపై కోహ్లీకి ఉన్న నమ్మకం అలాంటిది...

67

అయితే ఓ స్పిన్నర్‌ని ఆడించి, మరో స్పిన్నర్ స్థానంలో అదనపు ఫాస్ట్ బౌలర్‌ని ఆడించి ఉంటే... న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఎక్కవగా ఇబ్బంది పెట్టే అవకాశం దక్కి ఉండేది. 

77

భారత జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు, కాదనను. కానీ ఇద్దరు స్పిన్నర్లకు స్పిన్‌కి అనుకూలించే అంశాలు కూడా తోడవ్వాలి కదా...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్.

click me!

Recommended Stories