అతన్ని సరిగ్గా వాడుకోవడం టీమిండియాకి తెలియడం లేదు... రవిశాస్త్రితో కెప్టెన్ కూడా ఆ ప్లేయర్‌పై...

Published : Jun 22, 2021, 07:09 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కీలక మ్యాచ్‌లోప్రెషర్‌కి లోనైనట్టు కనిపించిన రిషబ్ పంత్, 4 పరుగులకే అవుటై నిరాశపరిచాడు...

PREV
19
అతన్ని సరిగ్గా వాడుకోవడం టీమిండియాకి తెలియడం లేదు... రవిశాస్త్రితో కెప్టెన్ కూడా ఆ ప్లేయర్‌పై...

ఫైనల్ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్, 4 పరుగులు చేసి కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

29

‘రిషబ్ పంత్‌పై భారీ అంచనాలున్నాయి. పంత్‌ను అవుట్ చేయడంపై కేల్ జెమ్మీసన్ చాలా వర్కవుట్ చేసినట్టు అనిపించింది. ఆ బంతిని రిషబ్ పంత్ వదిలేసి ఉండొచ్చు...

39

కానీ జెమ్మీసన్ స్వింగ్ చేస్తే, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవ్వాల్సి ఉంటుందని భావించిన రిషబ్ పంత్, షాట్‌కి వెళ్లి ఉంటాడు. ఆ షాట్‌లో నాకు టెక్నిక్ కనిపించలేదు... 

49

ఫుట్‌వర్క్ లేకుండా ఆడిన ఆ డేంజరస్ షాట్‌కి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది... రిషబ్ పంత్ లాంటి యంగ్ టాలెంట్‌ను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది... 

59

ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్ సక్సెస్ తర్వాత రిషబ్ పంత్‌పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను మోస్తూ పర్ఫామెన్స్ ఇవ్వడం చాలా కష్టమైన పని...

69

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ విషయంలో రిషబ్ పంత్‌కి సాయపడాలి... అలాగని షాట్స్ ఆడకుండడా అతన్ని నియంత్రించాలని చూడడం కూడా కరెక్ట్ కాదు...

79

ఎందుకంటే అతను కేవలం షాట్స్ ఆడుతూ పరుగులు రాబట్టాలని చూసే టైపు క్రికెటర్ కాదు. బౌలర్లపై ఆధిక్యాన్ని చూపిస్తూ మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్లేయర్. 

89

టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిందంటే అది రిషబ్ పంత్ వల్లే... కాబట్టి పంత్‌ను హ్యాండిల్ చేయడం, ఇప్పుడు టీమ్‌ మేనేజ‌మెంట్‌కి చాలా క్లిష్టమైన విషయం అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్.

99

సిడ్నీ టెస్టులో 97 పరుగులతో, గబ్బా టెస్టులో 89 పరుగులతో చెలరేగిన రిషబ్ పంత్... ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లోనూ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.

click me!

Recommended Stories