అయితే ఐపీఎల్ వేలంలో ఛాయ్, బిస్కెట్లు తినడానికి తప్ప, కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ మాత్రం ఫోకస్ పెట్టని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్... విజయ్ శంకర్‌కి మాత్రం ఏటా రూ.3.20 కోట్లు, సీనియర్ మోస్ట్ ఇండియన్ ప్లేయర్ అనే ట్యాగ్ మోయడానికి తప్ప, జట్టుకి పెద్దగా ఉపయోగపడని మనీశ్ పాండేకి అయితే ఏకంగా రూ.11 కోట్లు చెల్లిస్తోంది...