మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆడనప్పుడు, టీమిండియాకు ఆడి వేస్ట్... సురేశ్ రైనా సంచలన కామెంట్...
First Published | Jan 30, 2021, 12:40 PM ISTక్రికెట్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వారిలో మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. టీమిండియా తరుపున, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కలిసి ఆడిన రైనా, ధోనీ... ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా ఈ నిర్ణయంపై స్పందించాడు రైనా.