రోహిత్ శర్మ, డికాక్ కలిసి ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి తొలిసారి 50+ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ, విజయ్ శంకర్ బౌలింగ్‌లో విరాట్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.