SRHvsMI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... నాలుగు మార్పులతో సన్‌రైజర్స్ హైదరాబాద్..

Published : Apr 17, 2021, 07:11 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... చెన్నైలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే విజయాలు... నాలుగు మార్పులతో సన్‌రైజర్స్ హైదరాబాద్..

PREV
17
SRHvsMI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... నాలుగు మార్పులతో సన్‌రైజర్స్ హైదరాబాద్..

IPL2021 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

27

చెన్నైలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. అందుకే ఏ ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ.

37

మొదటి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.

47

ముంబై ఇండియన్స్ తరుపున ఆడమ్ మిల్నే ఆరంగ్రేటం చేస్తున్నాడు. రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జెన్సన్ జట్టుకి దూరమయ్యాడు.

57

ముంబై ఇండియన్స్ జట్టు:
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

67

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా నాలుగు మార్పులతో బరిలో దిగుతోంది... మొదటి రెండు మ్యాచుల్లో విఫలమైన నదీం, సాహా తుది జట్టులో చోటు కోల్పోయారు.

77

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ వుర్ రెహ్మాన్

click me!

Recommended Stories