ఆసియా కప్, వరల్డ్ కప్, సౌతాఫ్రికా టూర్, ఆస్ట్రేలియా టూర్... ఇలా చాలా బిజీగా ఉన్నాడు. అతనికి బ్రేక్ దొరికినప్పుడే పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే పెళ్లిని ఒక్క రోజులో ముగించలేం కదా... అమ్మాయి తండ్రిని కాబట్టి పెళ్లి తంతు త్వరగా ముగించాలని నేను అనుకుంటున్నా...