స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ చితక్కొట్టుడు వెనక వీరేంద్ర సెహ్వాగ్... రెచ్చగొట్టి మరీ...
First Published | Nov 30, 2020, 5:58 PM ISTఐపీఎల్ 2020లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు స్టీవ్ స్మిత్. మ్యాక్స్‌వెల్ అయితే మరీ ఘోరం. 14 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. కానీ సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. బుమ్రా, షమీ, చాహాల్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను చితక్కొడుతూ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి పర్ఫామెన్స్ వెనక వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడట.