అందాలను తనివితీరా ఆరబోస్తున్న సొట్టబుగ్గల సఫారీ ఓపెనర్.. ఈ ఫిజిక్ బాలీవుడ్ హీరోయిన్లకే ఉండుంటేనా..!

Published : Feb 27, 2023, 03:44 PM IST

దక్షిణాఫ్రికా వేదికగా ఆదివారం ముగిసిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో  సౌతాఫ్రికా జట్టు పోరాడి ఓడింది.  టోర్నీలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలవడంలో ఆ జట్టు  స్టార్ ఓపెనర్ లారా వోల్వార్ట్ ది కీలక పాత్ర. 

PREV
16
అందాలను తనివితీరా ఆరబోస్తున్న సొట్టబుగ్గల సఫారీ ఓపెనర్.. ఈ ఫిజిక్ బాలీవుడ్ హీరోయిన్లకే ఉండుంటేనా..!

సౌతాఫ్రికా  క్రికెటర్ లారా వోల్వార్ట్  ఆ జట్టులో కీలక ప్లేయర్. స్వదేశంలో  జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఆ జట్టు  ఫైనల్ చేరడంలో ఆమెది కీలక పాత్ర.  ఓపెనర్ గా బరిలోకి దిగే ఈ  ముద్దుగుమ్మ.. క్రీజులో కుదురుకునేదాకా  కాస్త నెమ్మదిగా ఆడుతుంది. ఒక్కసారి సెట్ అయ్యిందంటే ఇక ప్రత్యర్థులకు చుక్కలే. 
 

26

ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా లారా నిలిచింది. ఈ టోర్నీలో లారా ఆరు మ్యాచ్ లు ఆడి  ఆరు ఇన్నింగ్స్ లలో 46 సగటుతో  230 పరుగులు చేసింది.  ఈ టోర్నీలో లారా  మూడు అర్థ సెంచరీలు చేయడం విశేషం. ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన ఫైనల్ లో లారా.. 48 బంతుల్లో 61 పరుగులు చేసింది. 

36

ఈ సఫారీ ముద్దుగుమ్మకు  సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో లారా పెట్టే పోస్టులను కుర్రకారు ఎగబడి చూస్తారు.  బికినీ ఫోజులు, వెకేషన్ ఫోటోలలో  కురచ దుస్తులలో లారా చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

46

బాలీవుడ్ హీరోయిన్లకు  కూడా లేని అందచందాలు లారా సొంతం. ఇక ఫిజిక్ మీద ప్రత్యేక దృష్టి సారించే ఆమె సినిమాల్లోకి వస్తే  దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టడమే. పోతపోసిన శిల్పంలా ఉండే ఈ ముద్దుగుమ్మ బికినీ వేసినా.. ఫ్యాషన్ డ్రెస్ వేసినా.. స్పోర్ట్స్ వేర్ లో ఉన్నా  అందానికే అసూయ పుట్టేంత అందంగా ఉంటుంది.  

56

మంచి  హైట్, దానికి తగ్గ శరీర సౌష్టవంతో  మెరిసే   లారా ఫ్యూచర్ఖ సౌతాఫ్రికా సారథి రేసులో ఉంది.  క్రికెట్ లేకుంటే ఫారెన్ బీచ్ లలో సహచర క్రికెటర్లతో లారా  చేసే సందడి అంతా ఇంతా కాదు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తాయి. 

66

సౌతాఫ్రికా జాతీయ జట్టుతో పాటు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, గతేడాది వరకు జరిగిన భారత  మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా లారా ఆడింది. ఈ ఏడాది  వచ్చే నెల నుంచి  జరగాల్సి ఉన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఆమె పేరిచ్చినా  నిరాశే ఎదురైంది. ఫ్రాంచైజీలు లారాను  దక్కించుకోవడంలో అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇక్కడ ఉన్న ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

click me!

Recommended Stories