నగ్మాతో సౌరవ్ గంగూలీ ఎఫైర్ నిజమేనా... దాదాతో రిలేషన్ గురించి ఓపెన్ అయిన సీనియర్ హీరోయిన్...

Published : Jul 08, 2021, 11:59 AM IST

క్రికెటర్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఓ వ్యక్తిని పెళ్లాడిన తర్వాత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటివి క్రికెటర్ల జీవితాల్లోనూ జరిగాయి. అలా పెళ్లైన తర్వాత మరో మహిళతో ఎఫైర్ నడిపినట్టు వివాదాల్లో ఇరుక్కున్న వ్యక్తుల్లో భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు...

PREV
110
నగ్మాతో సౌరవ్ గంగూలీ ఎఫైర్ నిజమేనా... దాదాతో రిలేషన్ గురించి ఓపెన్ అయిన సీనియర్ హీరోయిన్...

భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. నత్తనడకన సాగుతున్న భారత జట్టుకు దూకుడు మంత్రం నేర్పించి, విజయం కోసం కసిగా పోరాడే తత్వాన్ని అలవాటు చేశాడు గంగూలీ...

210

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కుంభకోణంలో కూరుకుపోయిన భారత క్రికెట్‌ను విజయాల వైపు నడిపించిన సారథి ‘దాదా’నే. అలాంటి గంగూలీ జీవితంలో వివాదాస్పదమైన ఎపిసోడ్ హీరోయిన్ నగ్మా...

310

తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేసిన నగ్మా, సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది.

410

అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పని నగ్మాతో సౌరవ్ గంగూలీ డేటింగ్ చేస్తున్నారంట అంటూ అప్పట్లో నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి... 

510

అప్పటికే 1997లో తన గర్ల్ ఫ్రెండ్ డోనాను ప్రేమించి పెళ్లాడిన సౌరవ్ గంగూలీ... వైవాహిక జీవితంలో ఈ నగ్మా ఎఫైర్ ఎపిసోడ్ ఓ మినీ సునామీనే సృష్టించింది...

610

సౌరవ్ గంగూలీతో ఎఫైర్ ఉందని కొన్నాళ్ల కిందటే అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది నగ్మా... ‘ఓ పుకారును సదరు వ్యక్తి ఖండించడం లేదంటే, అందులో ఎంతో కొంత నిజం ఉందనే కదా...

710

అప్పుడు నా సినీ కెరీర్‌ పీక్స్‌లో ఉంది. క్రికెటర్‌గా గంగూలీ కెరీర్ కూడా... ఆ సమయంలో ఈగో మా బంధానికి అడ్డుగా నిలిచింది. అనుబంధంలో అహానికి చోటు ఉంటే, ఆ బంధాన్ని ఎక్కువ కాలం లాగలేం కదా’ అంటూ కామెంట్ చేసింది నగ్మా...

810

అయితే నగ్మా ప్రవర్తన నచ్చకే ఆమెతో ఎఫైర్ కట్ చేసుకున్నాడని అంటారు. ఆమె కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ... ఎఫైర్‌ను కట్ చేసుకుని ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారని అభిమానుల వాదన.

910

తెలుగు, తమిళ్‌తో పాటు బోజ్‌పురీ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠా వంటి అనేక భాషల్లో నటించిన నగ్మా, గంగూలీ తర్వాత మరో ఇద్దరు బాలీవుడ్ హీరోలతో ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి.

1010

అయితే అవి కూడా మధ్యలోనే వీగిపోవడంతో 46 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది నగ్మా...

click me!

Recommended Stories